#BrucellaVirus #HealthAlert #PetSafety #RajannaSircilla
కుక్కల ద్వారా చిన్నారికి ప్రమాదకర వైరస్ సోకింది
—
రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నారికి అరుదైన వైరస్ సోకిన ఘటన. స్థానికంగా నిర్ధారణ కాకపోవడంతో హైదరాబాద్‌లో పరీక్షలు. వైద్యులు “బ్రూసెల్లా ఇథిపికల్” అనే వైరస్ గుర్తింపు. కుక్కల ద్వారా సోకినట్లుగా వైద్యుల అంచనా. ...