#BRSSocialMediaDirector #KonathamDilip #TelanganaPolitics #PoliceCustody

Konatham Dilip Police Custody

పోలీసుల అదుపులో బిఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్

బిఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు 2014 నుండి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేసిన దిలీప్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ...