#BRSProtest #TelanganaAssembly #LachacharlaIssue #FarmersRights
అసెంబ్లీ ముందు బిఆర్ఎస్ నేతల ఆందోళన
—
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన. లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడంపై నిరసన. విపక్ష సభ్యుల అభ్యంతరాలకు గులాబీ ఎమ్మెల్యేలు మద్దతు. బీఏసీ సమావేశం లేకుండా ఎజెండా ఖరారు ...