: #BreastCancerAwareness #GurukrupaCollege #HealthAwareness

బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ స్నేహ రెడ్డి

గురుకృపాలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన

జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలలో భాగంగా కార్యక్రమం. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్నేహ రెడ్డి పాల్గొన్నారు. స్వయంక్షణి పరీక్షల ప్రాముఖ్యతను చాటిన డాక్టర్. భైంసా, అక్టోబర్ 25: నిర్మల్ జిల్లా భైంసా ...