#BreakingNews #TrafficJam #PenukondaHighway #PoliceAction #HeavyRain
పెనుకోండ మండలం హైవేపై ట్రాఫిక్ స్తబ్దం
—
వర్షపు నీరు, వాహనాలను ఆపేసిన ట్రాఫిక్ ఐదు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది గుట్టురు సమీపంలో జాతీయ రహదారి పై పరిస్థితి కియ ఎస్ ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసుల సహాయక చర్యలు ...