#BreakingNews #ManmohanSingh #TelanganaNews #APPolitics #CineWorld
వార్తా శీర్షికలు – డిసెంబర్ 27, 2024
—
మన్మోహన్ సింగ్ కన్నుమూత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దేశ వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ...