#BreakingNews #ChainSnatching #Tadipatri #CrimeNews

చైన్ స్నాచింగ్ ఘటన, తాడిపత్రి వీధి

తాడిపత్రిలో చైన్ స్నాచింగ్: మహిళ దొంగల బారిన

తాడిపత్రి పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన. గాజులు కిష్టప్ప వీధిలో ఇంటి ముందర ముగ్గు వేస్తున్న మహిళపై దాడి. స్థానిక అరవింద ఆశ్రమం టీచర్ రాజ్యలక్ష్మి బాధితురాలు. దొంగలు మెడలో చేను లాక్కొని ...