#BreakingNews #BRSMLAs #Congress #HighCourtOrder #DisqualificationPetitions #PoliticalUpdates
BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ
—
BRS నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ...