#BPLక్రికెట్ #బ్లాక్_పాంథర్స్ #సూపర్_కింగ్స్ #క్రీడాస్ఫూర్తి #బీరవెల్లి

BPL క్రికెట్ పోటీలు బీరవెల్లి విజేతల ఫోటో

బీరవెల్లి గ్రామంలో BPL క్రికెట్ పోటీలు విజయవంతం

BPL క్రికెట్ పోటీలు: బ్లాక్ పాంథర్స్ జట్టు విజేత సూపర్ కింగ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది బీరవెల్లి మాజీ సర్పంచ్ తాండ్రా ప్రైజ్ మనీ అందజేత నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి ...