#BPLక్రికెట్ #గ్రామక్రీడలు #బీరవెల్లి #క్రీడాసందడి

బీరవెల్లి క్రికెట్ పోటీలు - యువత సందడి

బీరవెల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు రేపట్నుంచి ప్రారంభం

బీరవెల్లి గ్రామంలో BPL క్రికెట్ మ్యాచులు ప్రారంభం రెండు రోజులు పాటు పోటీలు 5 టీములు మ్యాచ్‌లో పాల్గొననున్నాయి మొదటి బహుమతి రూ.7000, రెండవ బహుమతి రూ.4000   నిర్మల్ జిల్లా సారంగపూర్ ...