#BonaluFestival #NirmalDistrict #Sarangapur #CulturalCelebration
కౌట్ల బి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ
—
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. మహాలక్ష్మి అమ్మవారికి ముత్యలవ్వ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు ప్రతీ ఏడాది పండుగ నిర్వహించడానికి ప్రతిజ్ఞ చేశారు. ...