: #BombayHighCourt #PoliceStations #VideoRecording #LegalRights
: పోలీస్ స్టేషన్లలో వీడియోలు తీయవచ్చా? కోర్టు తీర్పుతో స్పష్టత
—
బాంబే హైకోర్టు ప్రకారం పోలీస్ స్టేషన్లలో వీడియోలు తీయడం నేరం కాదు. అధికారిక రహస్యాల చట్టం 1923 ప్రకారం, పోలీస్ స్టేషన్లు నిషేధిత ప్రదేశాలు కావు. ప్రజల రక్షణ కోసం, పోలీసులు చట్టాలకు ...