#BodyDonation #Peddapally #RetiredTeacher #SocialService #SadaSahayFoundation

పెద్దపల్లిలో శరీర దానం నిర్ణయం తీసుకున్న ఉపాధ్యాయ దంపతులు

పెద్దపల్లి: విశ్రాంత ఉపాధ్యాయ దంపతుల శరీర దానానికి నిర్ణయం

పదవీ విరమణ సభలో విశ్రాంత ఉపాధ్యాయుడు దంపతులు మరణానంతరం శరీర దానానికి ముందుకు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరీర దానానికి ముందుకు వచ్చిన నేదునూరి కనకయ్య, రేణుక. దంపతుల నిర్ణయాన్ని విద్యాధికారులు, గ్రామ ...