#BodyDonation #MedicalCollege #SocialResponsibility #SaddashayaFoundation #AnatomyDepartment

వృద్ధురాలికి గౌరవ నివాళి అర్పిస్తున్న సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు.

మెడికల్ కాలేజీకి వృద్ధురాలి మృతదేహం దానం

వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన ఈశ్వరకృప వృద్దుల ఆశ్రమ. వృద్ధురాలిని సమాజం పట్ల బాధ్యతను చాటుకున్న ప్రతినిధులుగా అభినందించారు. వైద్య విద్యార్థులకు ఉపయోగపడే శరీరదానం పై అవగాహన పెంచిన సదాశయ ...