#BloodDonation #LifesavingHero #ABPositive #NirmalDistrict #CommunityService
ఎర్ర రక్తకణాలు దానం చేసి మహిళ ప్రాణాలు కాపాడిన బంటీ
—
కుబీర్ మండలానికి చెందిన బంటీ ఎమర్జెన్సీ సమయంలో ఎర్ర రక్తకణాలు దానం చేసి ప్రాణాలు కాపాడారు. నీహారిక అనే మహిళకు జీడీఆర్ హాస్పిటల్‌లో ఆపరేషన్ కోసం రక్తం అత్యవసరమైంది. వెంటనే స్పందించి ఏబీ ...