#BloodDonation #LifeSaving #BainsaHeroes #EmergencyHelp #BainsaBloodDonors #Sures

అత్యవసర రక్తదానం చేసి ప్రాణం కాపాడిన సురేష్

అర్ధరాత్రి రక్తదానం చేసి నిండు ప్రాణం కాపాడిన సురేష్ – బైంసా బ్లడ్ డోనర్స్ గ్రూప్ వ్యవస్థాపకులు

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసి ప్రాణం కాపాడిన సురేష్ బైంసా బ్లడ్ డోనర్స్ గ్రూప్ ద్వారా సహాయం వైద్యులు, కుటుంబ సభ్యులు, నెటిజన్ల అభినందనలు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో డెంగ్యూ జ్వరంతో ...