#BloodDonation #Humanity #InspiringStories #NirmalDistrict #SelflessAct
రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న నిఖిల్
—
బైంసా పట్టణంలోని ఋషికేశ్ ఆసుపత్రిలో రక్త దాత నిఖిల్ సహాయం. అత్యవసర పరిస్థితిలో టెంబి గ్రామ యువకుడికి రక్తదానం. నిఖిల్ ఇప్పటి వరకు 18 సార్లు రక్తదానం చేసి సేవా స్పూర్తిని చాటారు. ...