#BJPVictory #DelhiElections #SadashivpetBJP #BJPCelebrations #BJPTelangana #Modi2024

BJP_Celebrations_Sadashivpet_Delhi_Elections

సదాశివపేటలో బీజేపీ విజయ సంబరాలు – స్వీట్లు పంచిపెట్టిన నాయకులు

ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సంబరాలు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వీట్లు పంచి, బాణాసంచా ...