#BJP #Haryana #Maharashtra #ElectionResults #PoliticalVictory #BJPVictory
ప్రజావ్యతిరేకత ఉన్నా ఓట్లే ఓట్లు – బీజేపీకి సుడికాలం !
—
ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ హర్యానా, మహారాష్ట్రలో ఘన విజయం సాధించింది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అనుకూలం కాకున్నా, బీజేపీ సీట్లు పెరిగాయి. మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయిన అజిత్ పవార్, అసెంబ్లీ ...