#BJP #Congress #TelanganaPolitics #PoliticalClash

: నాంపల్లి బీజేపీ-కాంగ్రెస్ ఘర్షణ

నాంపల్లిలో ఉద్రిక్తత: బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసన. బీజేపీ నేత రమేష్ బిదురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం. కోడిగుడ్లు, రాళ్లతో దాడి; కర్రలతో ఘర్షణ. ఒక బీజేపీ కార్యకర్తకు గాయాలు; ఆసుపత్రికి ...