#BiggBoss8 #WildCardEntries #RealityShow #TeluguTV
బిగ్‌బాస్ సీజన్-8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
—
బిగ్‌బాస్ సీజన్-8లో 14 మంది కంటెస్టెంట్‌లు ఉన్నారు. ఆరుగురు కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అయ్యారు. ఆదిత్య ఓం మరియు నైనిక మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో బయటకు వెళ్లారు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హరితేజ, ...