#Bhupalpally #MahadevpurForest #TigerSighting #TelanganaWildlife #ForestDept #WildlifeConservation
మహాదేవపూర్ రేంజ్ అడవుల్లో పులి సంచారం – ప్రజల్లో భయాందోళన
—
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి కనబడినట్టు సమాచారం అటవీ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ప్రజలకు అప్రమత్తం కావాలని సూచనలు – అడవుల్లోకి వెళ్లొద్దని అటవీ ...