#Bhimasa #FloodAlert #GaddennaVagu #TelanganaRains #FloodSafety

భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వరద పరిస్థితి - ప్రస్తుత నీటిమట్టం 358.00 మీటర్లు.

భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులో వరద ఉధృతి

భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగింపు 24 గంటల్లో 1,200 క్యూసెక్కుల వరద నీరు చేరిక ప్రస్తుత నీటిమట్టం 358.00 మీటర్లు లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండమన్న అధికారులు  భైంసా ...