: #BhainsaTempleTheft #NarasimhaSwamyTemple #SilverCrownTheft

భైంసా నరసింహ స్వామి ఆలయంలో చోరీ

భైంసా: నరసింహ స్వామి ఆలయంలో చోరి

భైంసా పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో చోరీ. దుండగులు 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల కిరీటం దోచుకెళ్లారు. ఆలయంలోని హుండి డబ్బులు కూడా దొంగలించబడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.  భైంసా ...