#BhaimsaMarketCommittee #ChairmanFelicitated #ShindeAnandraoPatel #TelanganaNews #NirmalDistrict

Bhainsa Market Committee Chairman Felicitation by Youth Leaders

భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ను ఘనంగా సత్కరించిన యువ నాయకులు

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా షిందే ఆనందరావు పటేల్ ప్రమాణ స్వీకారం మాంజ్రీ గ్రామంలో యువ నాయకులు సత్కారం పూలమాలలు, షాలువతో శుభాకాంక్షలు తెలిపిన యువ నేత కదం నాగేందర్ ...