#BestTeacherAward #EducationExcellence #TeacherRecognition #KolurPS #DistrictAward

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందిస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్

కోలూర్ పిఎస్ ఉపాధ్యాయుడికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

కోలూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు టి. ముత్తన్న మరియు కె. గంగాధర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారాలను కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు డీఈవో రవీందర్ రెడ్డి ...