#BCReservation #TelanganaBCCommission #EWSReservations
బీసీ కులాల పునర్‌వ్యవస్థీకరణపై పరిశీలనలో బీసీ కమిషన్
—
ఇంటింటి సర్వే నివేదిక ఆధారంగా పునర్‌వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీ వర్గాలకు నష్టమనే అభ్యంతరాలు. బహిరంగ విచారణ ద్వారా ఇప్పటివరకు 1224 వినతులు స్వీకరణ. బీసీ జాబితాలోనుండి తొలగించిన 26 ...