#BCCI #DevajitSaikia #BCCISecretary #IndianCricket
బీసీసీఐ కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా?
—
బీసీసీఐ కార్యదర్శి పదవికి దేవ్‌జిత్ సైకియా నామినేషన్ దాఖలు. కోశాధికారి పదవికి ప్రభతేజ్ భాటియా పోటీ. ఎన్నికల ప్రక్రియ జనవరి 12న ముంబైలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో పూర్తి. బీసీసీఐ కార్యదర్శి పదవికి ...