#BCBill #SocialJustice #BCRights #ParliamentSession

బీసీ బిల్లు పై కే. గురు ప్రసాద్ యాదవ్ ప్రకటన.

శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి: గురు ప్రసాద్ యాదవ్

బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలని కోరారు. కేంద్ర బీసీ మంత్రులు, ఎంపీలు కలిసి ప్రధానిని ఒప్పించాలని సూచించారు. బీసీలకు తగిన ప్రాధాన్యత కోసం పార్లమెంట్‌లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ...