#BathukammaInAmerica #TelanganaCulture #GlobalRecognition
తెలంగాణ పూల బతుకమ్మకు అమెరికాలో ఘన గుర్తింపు
—
హైదరాబాద్: అక్టోబర్ 07 తెలంగాణ సంస్కృతి ప్రతీక బతుకమ్మ పండుగకు అమెరికాలో విశేష గౌరవం లభించింది. ఈ పండుగను జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లు, నార్త్ కరోలినాలోని ఛార్లెట్, రాలేహ్ మేయర్లు ఎంతో ...