: #BathukammaCelebrations #CollectorParticipates #WomenEmpowerment #NirmalDistrict #BathukammaFestival
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
—
బతుకమ్మ పండుగలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మహిళా అధికారులు, స్వయం శక్తి సంఘాల సభ్యులతో కలసి బతుకమ్మ ఆడారు. డి ఆర్ డి ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ ...