#Bathukamma2024 #Nirmal #TelanganaCulture #BathukammaCelebration
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
—
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక బాలికల పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్. విద్యార్థినులు, ఉపాధ్యాయులు అందరూ పూలతో బతుకమ్మను తయారు చేసి, ...