#Bathukamma #TelanganaFestivals #FlowersFestival #WomenCelebration #CulturalTradition
Bathukamma: ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ
—
తెలంగాణలో పూల పండుగ ఎనిమిదవ రోజు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు జరుగుతుంది. ప్రతిరోజు ప్రత్యేక పేరుతో బతుకమ్మను పేర్చుతూ మహిళలు సంబురంగా ఆడుకుంటారు. ...