#Bathukamma #TelanganaCulture #MinisterSeethakka #TelanganaFestivals
బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలను చాటి చెప్పే పండగ: మంత్రి సీతక్క
—
బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి, పూర్వీకుల సంప్రదాయానికి ప్రతిబింబమని మంత్రి తెలిపారు. ...