Bathukamma #SaddulaBathukamma #TelanganaFestivals #HyderabadEvents
సద్దుల బతుకమ్మ సందడికి ముస్తాబైన తెలంగాణ
—
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు. సుమారు 10వేల మంది మహిళల ర్యాలీతో బతుకమ్మ ఘాట్ వరకు వేడుకలు. ముఖ్యమంత్రితో ...