#Bathukamma #Adilabad #TelanganaCulture #Festivals #WomenEmpowerment
ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
—
భారీ బతుకమ్మతో మహిళా ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రదర్శించే కార్యక్రమం. మహిళలకు ఆటల పోటీల నిర్వహణ. డిఆర్డీఏ, జిల్లా ...