#BatheKamma #Telangana #AnganwadiTeachers #GoodNews #Festivals

Bathe Kamma Celebrations in Telangana

బతుకమ్మ వేడుకలకు అంగన్ వాడీ టీచర్లకు ప్రత్యేక అనుమతి

తెలంగాణలో అంగన్ వాడీ టీచర్లకు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని ప్రభుత్వం అనుమతించింది. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. అంగన్ వాడీ టీచర్లు మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహించాలనే ...