#BasarIIIT #TelanganaEducation #QualityEducation #StudentWelfare
ఉత్తమ విద్యే లక్ష్యంగా ఐఐఐటిని తీర్చిదిద్దుతాం
—
ఉత్తమ విద్యా ప్రమాణాలతో ఐఐఐటీ బాసర అభివృద్ధి. విద్యార్థుల అభ్యంతరాలు పరిష్కరించేందుకు పటిష్ఠ చర్యలు. విద్యా వ్యవస్థలో మార్పులకు 1 కోటి రూపాయల మంజూరు. నిర్మల్ జిల్లాలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క ...