#BasaraTemple #CollectorVisit #GnanaSaraswati #TempleBlessings
జిల్లా కలెక్టర్ కుటుంబ సమేతంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు
—
బాసర ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతుల ప్రత్యేక దర్శనం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన సన్మానం బాసరలోని ...