#BasaraTemple #BirappaTemple #TempleRenovation #KurumCommunity #Development
బాసర బీరప్ప ఆలయ పునర్నిర్మాణం – హామీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్
—
బాసర బీరప్ప దేవాలయం పునర్నిర్మాణానికి పది లక్షల ప్రొసిడింగ్ ఇస్తామని గత ప్రభుత్వం హామీ. నిధుల కొరత కారణంగా ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆలయ నిర్మాణానికి నిధుల విడుదల చేయాలని కోరిన ...