: #BasaraIIITProtest #StudentProtests #TelanganaEducation #RegularVC #StudentDemand
: బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల నిరసన: రెగ్యులర్ వీసి కోసం పోరాటం
—
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల నిరసన మళ్లీ మొదలైంది. రెగ్యులర్ వీసిని నియమించాలని విద్యార్థుల డిమాండ్. “పనులు చేస్తారా పదవి మానుకుంటారా” అంటూ విద్యార్థుల నినాదాలు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల విద్యార్థుల ...