#BasaraIIIT #DigitalEducation #WomenInTech #ComputerCenter #GirlEducation #AICTE #SkillDevelopment

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థినీల కోసం కొత్త కంప్యూటర్ సెంటర్

బాసర త్రిబుల్ ఐటీ లో విద్యార్థినీల కోసం ఆధునిక కంప్యూటర్ సెంటర్ ప్రారంభం

బాలికల కోసం ప్రత్యేక కంప్యూటర్ సెంటర్ ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ ఏ. గోవర్ధన్ అధునాతన కంప్యూటింగ్ సౌకర్యాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లతో డిజిటల్ సాధికారత పెంపు సాంకేతిక రంగాల్లో బాలికల విద్యను ...