: #Basar #BJP #RajyaSabhaMeeting
రాజ్యసభ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్
—
జిడ్డు సుభాష్ యాదవ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను కలిశారు. అమావారి ప్రసాదంతో వారిని సత్కరించారు. బాసర అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించారు. బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్ ...