#BapatlaSP #NewYear2025 #PublicSafety #DroneSurveillance #SPMessage

బాపట్ల ఎస్పీ తుషార్ డ్యూటీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బాపట్ల ఎస్పీ తుషార్ డ్యూటీ

బాపట్ల జిల్లా ప్రజలకు ఎస్పీ తుషార్ డ్యూటీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యువతకు ఎస్పీ సూచనలు – ఆకతాయితనానికి చట్టపరమైన చర్యలు తప్పవు. స్టేషన్‌ల నుంచి డ్రోన్ పర్యవేక్షణ అమలు. బాపట్ల ...