#BandiSanjay #TelanganaPolitics #KCR #Congress #BRS #RevanthReddy #KTR

Bandi Sanjay Telangana Politics

తెలంగాణకు ఒక్కరు కాదు ఇద్దరు సీఎంలు: కేంద్రమంత్రి బండి సంజయ్

బండి సంజయ్ వ్యాఖ్యలు: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు చేస్తున్నాయి. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి కుంభకోణాలపై కాంగ్రెస్ విమర్శలు. బాంబులు పేలుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ...