#BamanRaghavulu #TelanganaStruggle #NirmalDistrict #Sympathy #TelanganaMovement

తెలంగాణ ఉద్యమకారుడు బామన్ రాఘవుల మృతి పై సానుభూతి తెలియజేస్తున్న తెలంగాణ ఉద్యమకారులు.

తెలంగాణ ఉద్యమకారుడు బామన్ రాఘవుల మృతి పై ప్రగాఢ సానుభూతి

తెలంగాణ ఉద్యమకారుడు బామన్ రాఘవుల మృతి పై సానుభూతి. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ప్రకటించిన పథకాలు త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి. నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి. ...