#BalikaSchool #AmplifierSystem #Donation #EducationalSupport

బాలికల పాఠశాలకు ఆమ్ప్లిఫైర్ సిస్టం అందజేత

బాలికల పాఠశాలకు ఆమ్ప్లిఫైర్ సిస్టం అందజేత

ముధోల్ లోని బాలికల పాఠశాలకు ఆమ్ప్లిఫైర్ సిస్టం విరాళంగా అందజేసిన కొట్టుర్ శ్రీధర్. పాఠశాలకు 10,000 రూపాయల విలువగల అహుజా మొబైల్ ఆమ్ప్లిఫైయర్. ఉపాధ్యాయ బృందం సహకారంతో సౌండ్ సిస్టం అందించినందుకు ధన్యవాదాలు. ...