: #BalashaktiProgram #StudentDevelopment #ScienceFest #NirmalDistrict
బాలశక్తి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
—
బాలశక్తి కార్యక్రమంపై జిల్లాలో సమీక్షా సమావేశం విద్యార్థుల ఆర్థిక అక్షరాస్యత, ఆరోగ్య అవగాహనపై దృష్టి చెకుముకి సైన్స్ సంబురాల పోస్టర్ ఆవిష్కరణ ప్రత్యేక దృష్టితో బాలశక్తి కార్యక్రమం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ...