#Balakrishna #Brahmani #ManiRatnamMovie #Unstoppable #NandamuriFamily
మణిరత్నం మూవీ ఆఫర్.. బ్రాహ్మణి నో చెప్పింది: బాలకృష్ణ
—
బాలకృష్ణ “అన్‌స్టాపబుల్ సీజన్-4”లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మణిరత్నం తన పెద్ద కుమార్తె బ్రాహ్మణిని హీరోయిన్‌గా అడిగారు. బ్రాహ్మణి ఆ ప్రస్తావనపై “మై ఫేస్” అని సమాధానమిచ్చింది. బ్రాహ్మణి మణిరత్నం సినిమా ఆఫర్‌కు ...