#BahujanLeftParty #BLP #NirmalDistrict #BahujanEmpowerment

బహుజన లెఫ్ట్ పార్టీ సిహెచ్. కళా నియామకం

బహుజన లెఫ్ట్ పార్టీ – BLP నిర్మల్ జిల్లా కన్వీనర్‌గా సిహెచ్. కళా నియామకం

బహుజన లెఫ్ట్ పార్టీ (BLP) నిర్మల్ జిల్లా కన్వీనర్‌గా సిహెచ్. కళాను నియమించారు. 93% బహుజనుల రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పేర్కొన్నారు. ...